Saturday 10 November 2012

కుమ్మేయగలను


ఎట్టా వున్నావోలమ్మీ...
ఎన్నాళ్ళయిందో నాలాంటి నీతో ఊసులాడి...
అట్టా సూడమాకు సూసే కొద్దీ కొరకబుద్దేస్తానంట...
ఈయన ఒక పట్టాన వదిలి సావడాయె...
ఏదో కట్టుకున్నోడుమల్లే యీ పట్టు యిడవడాయె....
నీకెవరేమన్నా సీపురు కట్ట తిరగేసి యిరగదీస్తానమ్మోలమ్మీ...
ఏం ఫికర్ సేయకు...నేనున్నా....
అబ్బా వుండరా బావా ఆ నడుము మడత కరగదీసేలాగున్నావు...

అమ్మి ముందు ఈ ఎక సెక్కాలేంటి....
తిరగేసి కుమ్మేయగలను...

వుండోలమ్మీ ఈడి సంగతి జూస్సి వస్తా...

ఈ లోపు ఫ్రెషయి రెడీగా వుండు...

10 comments:

  1. ఓసోస్... సీకాకుళం సినదానా , నువ్వూ మొదలెట్టావా? ఇక జూస్కో కామెంట్లమీద గామెంట్లు వరదలై పారతై..

    ReplyDelete
    Replies
    1. అలగంతారా వినోద్ బావ్.. సానా సంతోసం బావ్...

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. Yento ilaa raasi alaa comment teeseste yelaa..naadaggaraa bhayamela baav..

      Delete
  3. ఓలమ్మోలమ్మో...ఏటి...వచ్చేసి మళ్ళేటి సేస్తావేటీ?
    సీకాకుళం యాస లో కవితలు కుమ్మేయండి :)

    ReplyDelete
    Replies
    1. అలగలగే చిన్ని ఆశ గారు..:-)

      Delete
  4. మేమైతే కుమ్మేస్తామని జెప్పం చేసిజూపిస్తాం గంతనే:-)

    ReplyDelete
    Replies
    1. అలగంతావా?? మీ సిటీల మరి అలగే..కుమ్మేసుకుంతారా?? ఊకేలే ఉడుక్కోమాకు..:-)

      Delete
  5. Replies
    1. నచ్చినందుకు ధన్యవాదాలు సతీష్ కుమార్ గారు...

      Delete