Wednesday 23 January 2013

దాహపు శాపం...

ఈ  సలి రాతిరి
నన్నొంటరిజేసి
ఈ తడిక మాటున
వీడిపోకుమా...

నీ తడి అంటిన
పెదవి తాపంతో
తహ తహలాడుతోంది..

నీ పంటి గాటు
పడిన చోట
తీయని మంట
కాగుతోంది...

అందీ అందకుండా
ఊరించానని
నన్ను ఈ దాహపు
శాపానికి గురిచేయకు...

7 comments:

  1. సలికాలం సన్నీళ్ళోసుకుంటే సమ్మగుంటది కదా:-)

    ReplyDelete
  2. అక్కా గోరు వెచ్చటి నీళ్ళోసుకుంటే సక్కగుంటది కదా..:-)

    ReplyDelete
  3. neellosukundhukenaa ee guntaki ee thaha thaha :)

    ReplyDelete
    Replies
    1. తాపం తీరే దారి లేక నేస్తం...తప్పదు కదా.. :-)

      Delete
  4. Lovely feel... mee style koddigaa maarinattundi...

    ReplyDelete
  5. చలికాలమంటే మీకు మా చెడ్డమోజనుకుంటాను:)

    ReplyDelete
  6. చలి దాహం శాపమేంటో????????

    ReplyDelete